పంజాబ్ జట్టు గేయం విన్నారా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంజాబ్ జట్టు గేయం విన్నారా?

    పంజాబ్ జట్టు గేయం విన్నారా?

    March 24, 2023
    in Cricket, IPL

    Courtesy Twitter:@PunjabKingsIPL

    [VIDEO:](url) మార్చి 31నుంచి ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తాజాగా జట్టు యాంథెమ్‌ని విడుదల చేసింది. ‘జూమ్ పంజాబీ’ పేరుతో సాగుతున్న ఈ గీతం ఆకట్టుకుంటోంది. పంజాబీ సంప్రదాయ నృత్యం, భంగ్రా, గట్కా మార్షల్ ఆర్ట్స్ క్లిప్పులను వీడియోలో చూపించారు. పంజాబ్ కెప్టెన్ ధావన్, బౌలర్ అర్షదీప్ సింగ్‌లు ఆడిపాడారు. మ్యూజిక్ కంపోజర్ మైకా ఈ యాంథెమ్‌ని తీర్చిదిద్దాడు. ఏప్రిల్ 1న కోల్‌కతాతో పంజాబ్ తలపడనుంది.

    https://twitter.com/PunjabKingsIPL/status/1639179392348725248?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version