HBD నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్..బింబిసారుడు అద‌ర‌గొట్టాడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్..బింబిసారుడు అద‌ర‌గొట్టాడు

    HBD నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్..బింబిసారుడు అద‌ర‌గొట్టాడు

    July 20, 2022

    నేడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే. ఎన్‌టీఆర్ మ‌న‌వ‌డు, హ‌రికృష్ణ త‌న‌యుడైన క‌ళ్యాణ్ రామ్ త‌న పంథాలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి ప‌లు చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. అదేవిదంగా క‌ళ్యాణ్ రామ్‌కు అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ పేరుతో వీడియో ఎఫెక్ట్స్ కంపెనీ కూడా ఉంది. క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబీసారా ట్రైల‌ర్‌ను నిన్న విడుద‌ల చేశారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ళ్యాణ్ రామ్‌ను ఎప్పుడూ చూడ‌ని అవ‌తార్ చూడ‌టంతో సినిమాపై ఆస‌క్తి పెరిగింది. ఇప్ప‌టికే ట్రైల‌ర్‌కు 7 మిలియ‌న్ల వ్యూస్‌, 2 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్‌తో ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. ఈ క‌థను నాలుగు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు క‌ళ్యాణ్ రామ్ చెప్పాడు. రెండో భాగంలో సోద‌రుడు జూనియ‌ర్‌ ఎన్‌టీఆర్ కూడా న‌టించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

    Bimbisara Trailer | Nandamuri Kalyan Ram | Vassishta | Hari Krishna K | NTR Arts | Aug 5th Release
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version