సిక్స్‌ కొట్టి మరి ఔట్‌ అయ్యాడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిక్స్‌ కొట్టి మరి ఔట్‌ అయ్యాడు

    సిక్స్‌ కొట్టి మరి ఔట్‌ అయ్యాడు

    July 26, 2023

    Courtesy Twitter:@James_Dart

    కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023 డివిజన్‌ వన్‌ పోటీల్లో ఆసక్తికర ఘటన జరిగింది. వార్విక్‌ షైర్‌పై జరిగిన మ్యాచ్‌లో మిడిల్‌ సెక్స్‌ కెప్టెన్‌ టోబీ రోలాండ్‌ జోన్స్‌ అనూహ్యంగా వెనుదిరిగాడు. తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్స్‌ కొట్టి ఆపై హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. తొలుత బ్యాట్‌ వికెట్‌ తాకడాన్ని గమనించని అంపైర్‌ సిక్స్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కీపర్‌ అప్పీల్ చేయడంతో తిరిగి ఔట్‌గా ప్రకటించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version