“ఆయన నాకు దేవుడు” మహేశ్‌ వీడియో వైరల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • “ఆయన నాకు దేవుడు” మహేశ్‌ వీడియో వైరల్‌

    “ఆయన నాకు దేవుడు” మహేశ్‌ వీడియో వైరల్‌

    November 16, 2022

    మహేశ్‌ బాబు తన తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మేజర్ సినిమా ప్రమోషన్స్‌ సమయంలో… సూపర్ స్టార్ బయోపిక్‌ చేస్తారా అని రిపోర్టర్ ప్రశ్నించగా… “ఆయన బయోపిక్‌ చేస్తే చూడాలని నాకూ ఉంది, కానీ, నేను ఆ పని చేయలేను, ఆయన నాకు దేవుడు” అంటూ చెప్పారు.

    Mahesh Babu About His Father Krishna Biopic @Major Trailer Launch | Trend Telugu
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version