తండ్రి నుంచి ఎంతో నేర్చుకున్నా: మహేష్‌బాబు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తండ్రి నుంచి ఎంతో నేర్చుకున్నా: మహేష్‌బాబు

  తండ్రి నుంచి ఎంతో నేర్చుకున్నా: మహేష్‌బాబు

  October 17, 2023

  Courtesy Twitter: Vamsi Kaka

  సూపర్ స్టార్ మహేష్‌బాబు ఓ కార్యక్రమంలో తన తండ్రి దివంగత నటుడు కృష్ణను గుర్తుచేసుకున్నారు. తాను నటించిన సినిమా ప్రేక్షకాదరణ పొందనప్పుడు ఎంతో నిరుత్సాహ పడతానని చెప్పారు. ‘ఎందుకంటే ఓ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. దాని వెనక ఎంతో మంది కష్టం ఉంటుంది. దాని పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. అలాగే తర్వాతి సినిమాపై ఎక్కువ దృష్టి పెడతాను. ఈ విషయం నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. క్రమశిక్షణ, వినయం, వంటి ఎన్నో విషయాలు ఆయన నేర్పించారు’. అని మహేష్ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version