పట్టించుకోలేదని పామును తీసుకెళ్లాడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పట్టించుకోలేదని పామును తీసుకెళ్లాడు

    పట్టించుకోలేదని పామును తీసుకెళ్లాడు

    July 26, 2023

    Screengrab Twitter:

    HYD: ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపి GHMC అధికారులకు షాకిచ్చాడు. పామును అధికారుల వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశాడు. ఆల్వాల్ కాలనీలో చెట్ల పొదలు విస్తృతంగా పెరిగిపోయాయి. దీంతో వరద వచ్చినప్పుడల్లా వాటి నుంచి పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో సంపత్ అనే వ్యక్తి తన ఇంట్లోకి వచ్చిన పామును తీసుకుని GHMC కార్యాలయానికి వెళ్లాడు. ఆఫీస్‌లో ఓ టేబుల్‌పై పామును విడిచిపెట్టి నిరసన తెలిపాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version