వేశ్యతో రూమ్ షేర్ చేసుకుని మోసపోయాడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేశ్యతో రూమ్ షేర్ చేసుకుని మోసపోయాడు

    వేశ్యతో రూమ్ షేర్ చేసుకుని మోసపోయాడు

    November 17, 2023

    © Envato

    HYD: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఓ మహిళ దారుణంగా మోసం చేసింది. తనతో పాటు రూమ్ షేర్ చేసుకుంటున్న సదరు మహిళ వేశ్య అని తెలియడంతో రూమ్ ఖాళీ చేయమని కోరాడు. దీనికి ఆమె నిరాకరించి లైంగిక దాడి చేశాడని ఉద్యోగిపై కేసు పెట్టింది. అంతటితో ఆగకుండా సన్నితంగా ఉన్న ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించి రూ.4.7లక్షలు తీసుకుంది. అయినా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఉద్యోగి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కోపంతో రాత్రి పూట ఇద్దరు వ్యక్తులతో ఉద్యోగిపై దాడి చేయించింది, ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version