ఆవు కోసం సింహానికే ఎదురెళ్లాడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆవు కోసం సింహానికే ఎదురెళ్లాడు

    ఆవు కోసం సింహానికే ఎదురెళ్లాడు

    June 30, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    తన ఆవును రక్షించుకోవడానికి ఓ రైతు సింహానికే ఎదురెళ్లాడు. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ రైతు తన ఆవును మేపుతుండగా సింహం వచ్చి దాడి చేసింది. ఆవు గొంతును సింహం పట్టుకుని కొరుకుతుండగా విలవిల్లాడిపోయింది. దీంతో రైతు ఆవును ఎలాగైనా కాపాడుకోవాలని పెద్దగా అరుస్తూ సింహానికి ఎదురెళ్లాడు. రాయి తీసుకుని సింహంపై విసరగా అది పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version