ట్విటర్ ట్రెండింగ్‌లో హార్ట్‌ ఎటాక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విటర్ ట్రెండింగ్‌లో హార్ట్‌ ఎటాక్

    ట్విటర్ ట్రెండింగ్‌లో హార్ట్‌ ఎటాక్

    February 24, 2023

    © Envato

    [VIDEO:](url) గుండెపోటుతో ఇటీవల చాలామంది చనిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మృత్యు ఒడికి చేరుతున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. నందమూరి తారకరత్న నుంచి మెుదలు జిమ్ చేస్తూ 24 ఏళ్ల యువకుడు చనిపోవటం కలవర పెడుతోంది. వివాహ వేడుకలో అల్లుడు కాళ్లు కడుగుతూ మామ కుప్పకూలిన ఘటన మరవకముందే శుక్రవారం రెండు ఘటనలు జరిగాయి. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోతే కానిస్టేబుల్ అతడికి సీపీఆర్‌ చేసి బతికించాడు. వరుసగా ఇలాంటి ఘటనలతో ట్విటర్‌లో హార్ట్‌ ఎటాక్‌ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version