‘హ‌లో వ‌ర‌ల్డ్’ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హ‌లో వ‌ర‌ల్డ్’ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్

    ‘హ‌లో వ‌ర‌ల్డ్’ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్

    August 6, 2022

    జీ5 ఓటీటీ ఒరిజిన‌ల్స్ వెబ్‌సిరీస్ ‘హలో వ‌రల్డ్’ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ దీన్ని లాంచ్ చేశాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగాల్లో ఉన్న క‌ష్టాలు, ఉద్యోగుల వ్య‌క్తిగ‌త జీవితాలు జాబ్‌తో ఎలా ముడిప‌డి ఉంటాయో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. శివ‌సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌టి స‌దా చాలాకాలం త‌ర్వాత ఈ వెబ్‌సిరీస్‌తో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది. ఆర్య‌న్ రాజేశ్ కూడా ఇందులో న‌టిస్తుండ‌టం విశేషం. నిహారిక కొణిదెల ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్ ఆగ‌స్ట్ 12 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, త‌మిళ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version