గెస్టుగా పిలిచారని రాలేదన్న హీరో నాని
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గెస్టుగా పిలిచారని రాలేదన్న హీరో నాని

    గెస్టుగా పిలిచారని రాలేదన్న హీరో నాని

    July 25, 2022

    screen shot

    గెస్టుగా పిలిచారని రాలేదు. రవి అన్న గురించి మాట్లాడే అవకాశం వస్తుందని వచ్చానని హీరో నాని అన్నారు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రి రిలీజ్ వేడుకలో నాని ఈ విధంగా పేర్కొన్నారు. రవితేజకు చిరు అంటే ఇష్టమని, తనను చూసి స్పూర్తి పొందారని చెప్పారు. ప్రతి జనరేషన్లో ఒకరుంటారని, మా అందరికీ రవి అన్న ఇన్స్పిరేషన్ అన్నారు. చిరు క్యారెవ్యాన్ లోకి రవితేజ ఎంటరైన విధంగా, రవితేజ క్యారెవ్యాన్ లోకి త్వరలోనే వెళతానని నాని ఆశాభావం వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల నుంచి రవితేజ సినిమాలు చేస్తు ఆన్ డ్యూటీలో ఉన్నట్లు తెలిపాడు.

    https://youtube.com/watch?v=fJw5jmqUY6Q
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version