బాలుడి రిపోర్టింగ్‌కు స్పందించిన సోనుసూద్

Screengrab Twitter:

జార్ఖండ్‌లో ఇటీవల ఓ బాలుడు తన స్కూల్ పరిస్థితిపై తీసిన ఓ వీడియోపై హీరో సోనుసూద్ స్పందించారు. బాలుడి వీడియోను సోనుసూద్ రీట్వీట్ చేస్తూ నువ్వు కొత్త స్కూల్ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉటుందని పేర్కొన్నాడు. అందుకోసం నూతన పాఠశాల, హాస్టల్ ఎదురు చూస్తున్నాయని వెల్లడించాడు. గతంలో సర్ఫరాజ్ అనే బాలుడు తన ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై రిపోర్టింగ్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన పలువురు అతను చెెప్పే విధానాన్ని మెచ్చుకున్నారు.

Exit mobile version