ప్రియుడితో హీనా ఖాన్ రొమాన్స్.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రియుడితో హీనా ఖాన్ రొమాన్స్.. వీడియో వైరల్

    ప్రియుడితో హీనా ఖాన్ రొమాన్స్.. వీడియో వైరల్

    February 3, 2023

    Screengrab Instagram: HINAKHAN

    టీవీ నటి హీనా ఖాన్ తన ప్రియుడు రాకీ జైశ్వాల్‌తో రోమాన్స్ చేస్తున్న [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎక్కడో రిసార్టులో వీరిద్దరూ కలసి బస చేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ నైట్ డ్రెస్, షార్ట్ ధరించి, చేతిలో చేయి వేసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను హీనా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘పొద్దుపొద్దున్నే స్వచ్ఛమైన ప్రేమ’’ అంంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version