స్టేడియంలో కుర్చీలతో కొట్టుకున్నారు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టేడియంలో కుర్చీలతో కొట్టుకున్నారు!

    స్టేడియంలో కుర్చీలతో కొట్టుకున్నారు!

    September 8, 2022

    Screengrab Twitter:@AsYouNotWish

    ఆసియా కప్‌లో బుధవారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్‌ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చ జరిగింది. చివరి ఓవర్‌లో తొలి రెండు బంతులకు రెండు సిక్స్‌లు కొట్టిన నసీమ్‌ షా పాక్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దీంతో అసహనానికి గురైన అఫ్గాన్‌ ఫ్యాన్స్‌ పాక్‌ అభిమానులకు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య కొట్లాట తీవ్ర స్థాయిలో జరిగింది. కుర్చీలు, బాటిళ్లు విసురుకుంటూ పరస్పరం దాడి చేసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా వీరిని అదుపు చేయలేకపోయారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. [వీడియో](url)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version