పురుపుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో హనీరోజ్ అందాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పురుపుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో హనీరోజ్ అందాలు

    పురుపుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో హనీరోజ్ అందాలు

    January 23, 2023

    వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరోయిన్ హనీరోజ్ మెరిసింది. పరుపుల్ కలర్ అవుట్‌పిట్‌లో అందంగా కనిపించింది. లూస్ హెయిర్, లాంగ్ ఇయర్ రింగ్స్‌ ధరించి హాట్‌గా దర్శనమిచ్చింది. వీరసింహారెడ్డిలో సీనియర్ బాలయ్యకు జోడిగా హనీరోజ్ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఈ బామ అతృతగా ఎదురు చూస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version