అందచందాలతో కిక్కెక్కిస్తోన్న హనీరోజ్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందచందాలతో కిక్కెక్కిస్తోన్న హనీరోజ్‌!

    అందచందాలతో కిక్కెక్కిస్తోన్న హనీరోజ్‌!

    February 18, 2023

    [Video:](url) వీరసింహారెడ్డి సినిమాతో నటి హనీరోజ్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న హనీరోజ్‌ సందడి చేశారు. డ్యాన్స్‌ చేసి అక్కడి వారిని అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను హనీరోజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version