బుల్లితెర యాంకర్ వర్షిణి సౌందరరాజన్ పొట్టి డ్రెస్సులో రెచ్చిపోయింది. షార్ట్ డ్రెస్‌లో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. నాభి, నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తన అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. వర్షిణీ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందరతో వర్షిణీ ఘాటు ప్రేమలో ఉన్నట్లు టాక్.
Screengrab Instagram: varshini_sounderajan
Screengrab Instagram: varshini_sounderajan
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్