హృతిక్‌.. నువ్వో ఫైటర్..!!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హృతిక్‌.. నువ్వో ఫైటర్..!!

  హృతిక్‌.. నువ్వో ఫైటర్..!!

  March 3, 2023

  Courtesy Twitter:@TeamHrithik

  [VIDEO](url): బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన హృతిక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌కు కృతజతలు తెలిపారు.‘ఫైటర్‌’ సినిమా కోసం నాకు శిక్షణ ఇచ్చిన క్రిస్‌ గెతిన్‌ తిరిగి తన సొంత దేశానికి వెళ్తున్నాడు. వృత్తిపై మీకు ఉన్న నిబద్ధతకు నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ప్రపంచానికి మీలాంటి మనుషులు కావాలి’ అని అన్నాడు. దీనికి ట్రైనర్‌ స్పందిస్తూ ‘‘హృతిక్‌ ది ఫైటర్‌’ అని ప్రశంసించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version