పరాయి స్త్రీతో భర్త డ్యాన్స్‌.. భార్య ఏం చేసిందంటే?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పరాయి స్త్రీతో భర్త డ్యాన్స్‌.. భార్య ఏం చేసిందంటే?

  పరాయి స్త్రీతో భర్త డ్యాన్స్‌.. భార్య ఏం చేసిందంటే?

  May 2, 2023

  Courtesy Twitter:@gharkekalesh

  సోషల్ మీడియాలో ఓ [వీడియో ](url)తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పబ్‌లో మందు కొట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. తర్వాత అక్కడే ఉన్న పరాయి మహిళతో ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సడెన్‌ ఎంట్రీ ఇచ్చిన అతడి భార్య నేరుగా వెళ్లి వాళ్లిద్దరి మధ్యలో నిలబడుతుంది. భర్త వైపు కోపంగా చూస్తూ కాలికి ఉన్న చెప్పు తీసుకుంటుంది. ‘ఏదీ నా ముందు స్టెప్పులు వెయ్యి చూద్దాం’ అన్నట్లు కసురుకుంటుంది. దీంతో భర్త తప్పు చేసిన వాడిలా నిలబడిపోతాడు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version