HYD: WWE ఫైటింగ్ షురూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HYD: WWE ఫైటింగ్ షురూ

    HYD: WWE ఫైటింగ్ షురూ

    September 8, 2023

    Courtesy Twitter: Arey Entra Idhi

    హైదరాబాద్‌లో WWE సందడి మొదలైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియలో ‘సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’ పేరిట ఈవెంట్ నిర్వహించారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్లను దగ్గర నుంచి చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. తొలుత ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాటకు రెజ్లర్లు డ్యాన్స్ వేయడంతో స్టేడియం మారుమోగిపోయింది. అనంతరం WWE స్టార్ జాన్ సీనా ప్రేక్షకుల కోసం మాట్లాడారు. ‘‘20 ఏళ్లుగా ఇలాంటి అనుభవం కోసమే ఎదురుచూస్తున్నా. భారత అభిమానులకు ధన్యవాధాలు.’’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version