నేను బాగానే ఉన్నాను: ఉపేంద్ర
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను బాగానే ఉన్నాను: ఉపేంద్ర

    నేను బాగానే ఉన్నాను: ఉపేంద్ర

    November 25, 2022

    Screengrab Instagram:nimmaupendra

    సామాజిక మాధ్యమాల్లో తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని నటడు ఉపేంద్ర తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి యూఐ సినిమా సెట్లోని ఓ [వీడియో](url)ను షేర్ చేశారు. షూటింగ్ లో ఎక్కువగా దుమ్ము రావటం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవ్వటంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. అందువల్లే తాను శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడినట్లు..చిత్రబృందం ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వచ్చాయని వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version