నేను అందరివాడిని; నందమూరి బాలకృష్ణ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను అందరివాడిని; నందమూరి బాలకృష్ణ

    నేను అందరివాడిని; నందమూరి బాలకృష్ణ

    January 7, 2023

    Courtesy Twitter: MYTHRY MOVIE MAKERS

    తాను రాయలసీమకే పరిమితమవుతానని అందరూ అనుకుంటారని.. కానీ నేను అందరివాడినని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఒంగోలులో జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ ఒంగోలు గిత్త గోపీచంద్ అద్భుత దర్శకుడు. నటులు, టెక్నీషియన్ల నుంచి టాలెంట్ వెలికితీసే సత్తా అతనికి ఉంది. నా తర్వాతి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడిది కూడా ఒంగోలే. నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో స్థానం కల్పించినందుకు ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు.’’ అంటూ పేర్కొన్నారు.

    Nandamuri Balakrishna Powerful Speech at Veera Simha Reddy Pre Release Event | TFPC
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version