ఇట్లాంటోడిని నేనూ చూడలే; సూర్యపై కోహ్లీ ప్రశంసలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇట్లాంటోడిని నేనూ చూడలే; సూర్యపై కోహ్లీ ప్రశంసలు

    ఇట్లాంటోడిని నేనూ చూడలే; సూర్యపై కోహ్లీ ప్రశంసలు

    January 11, 2023

    Courtesy Twitter: johns

    భారత విధ్వంసక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆకాశానికెత్తాడు. ఇప్పటివరకు నేను కూడా సూర్య లాంటి బ్యాట్స్‌మెన్‌ను చూడలేదని కితాబిచ్చాడు. టీ20 క్రికెట్‌లో వైవిధ్యభరితంగా ఆడుతూ ముందుకెళ్తున్నాడని ప్రశంసించాడు. తన ఆటతో చుట్టూ ఉన్న వారిలో ఉత్సాహం నింపుతాడని పేర్కొన్నాడు. అతడు [గ్రౌండ్‌](url)లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాడు. వారు కురిపిస్తున్న ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని వివరించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version