నాకు రెండు ఫ్యామిలీస్ బావా: బాలకృష్ణ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాకు రెండు ఫ్యామిలీస్ బావా: బాలకృష్ణ

    నాకు రెండు ఫ్యామిలీస్ బావా: బాలకృష్ణ

    October 11, 2022

    అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రొమో విడుదలైంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో చంద్రబాబు, లోకేష్‌ను బాలయ్య పిలిచారు. నా బెస్ట్ ఫ్రెండ్ YSR అని చంద్రబాబు చెప్పారు. ఇద్దరం కలిసి చాలా అల్లరి చేశామన్నారు. నాకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి బావా అంటూ బాలయ్య హంగామా చేశారు. ఒకటి అక్కడ రోడ్ నెం.45లో వసుంధర, పిల్లలు. రెండోది యాక్చువల్‌గా లాస్ట్ ఇయరే స్టార్ట్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చారు. 1995లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా అని బాలకృష్ణను చంద్రబాబు అడిగారు. ‘కాళ్లు పట్టుకుని అడుకున్నాను.. నా మాట వినండి మీరు అన్నాను’ అని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.

    Unstoppable with NBK Season 2 Episode 1 Promo | Nandamuri Balakrishna, Nara Chandrababu Naidu
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version