నివేదా అంటే ఇష్టమన్న డైరెక్టర్ అనుదీప్ కేవీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నివేదా అంటే ఇష్టమన్న డైరెక్టర్ అనుదీప్ కేవీ

    నివేదా అంటే ఇష్టమన్న డైరెక్టర్ అనుదీప్ కేవీ

    September 12, 2022

    screen shot

    హీరోయిన్ రెజీనా తనకు ఫ్రెండ్ అని, నివేదా థామస్ అంటే తనకు ఇష్టమని యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ అన్నాడు. శానికిడాకిని ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పేర్కొన్నాడు. మరోవైపు తన జీవితంలో శానికిడాకినిల గురించి అడగొద్దని వెల్లడించాడు. ఇక శాకిని డైరెక్టర్ నందినిరెడ్డి అని, డాకిని మీరెనని యాంకరుతో సరదాగా అనుదీప్ చమత్కరించాడు. సెప్టెంబర్ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తప్పకుండా అందరూ చూడాలని అనుదీప్ అభిమానులను కోరాడు. హీరోయిన్లు రెజీనా, నివేదాకు మరో హిట్టు రావాలని కేవీ ఆకాంక్షించారు. ఫన్నీగా కొనసాగిన ఈ స్పీచ్ మీరు కూడా ఓసారి చూడండి.

    Director Anudeep KV Funny Speech @ Saakini Daakini Pre Release Event | #SDonSep16th
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version