సమంతతో విడిపోయిన తర్వాత హీరో నాగ చైతన్యకు సంబంధించి ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంది. చైతూ మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తో డేట్‌లో ఉన్నాడని.. త్వరలో పెళ్లి చేసుకుంటారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ ఐ లవ్ నాగ చైతన్య. చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ ఉంది. కానీ, మేము పెళ్లి చేసుకుంటామన్న వార్తల్లో నిజం లేదు. తను నాకు అవకాశాలు ఇప్పించాడనేది కూడా నిజం కాదు” అన్నారు.
Screengrab Instagram:divyankakoushik
Screengrab Instagram:divyankakoushik
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్