నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్న: అనసూయ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్న: అనసూయ

    నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్న: అనసూయ

    January 17, 2023

    యాంకర్, నటి అనసూయ తనపై నెగటివ్ కామెంట్లు చేసేవారికి పరోక్షంగా గట్టి [కౌంటర్](url) ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.” నా గురించి నెగటివ్‌గా మాట్లాడే వారిని అస్సలు లెక్క చేయను. వారి గురించి పట్టించుకోకపోవడమే నాకున్న డిజార్డర్‌” అనే రీల్‌ నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే చాలా విషయాల్లో అనసూయను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. వాటిపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే మరోసారి పోస్ట్ పెట్టింది రంగమ్మత్త.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version