‘చదువుకుంటూ ముసలోడ్నిఅవుతా’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘చదువుకుంటూ ముసలోడ్నిఅవుతా’

    ‘చదువుకుంటూ ముసలోడ్నిఅవుతా’

    October 1, 2022

    SCREENSHOT

    ఒక పిల్లాడు చదువుకోనని ఏడుస్తూ చెబుతున్న మాటలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పుస్తకంలో ఉన్న అక్షరాలు చదవాలని తల్లి కోరగా.. ఆ బుడ్డోడు చెప్పిన మాటలు అందరినీ విస్తుగొలుపుతున్నాయి. జీవితాంతం చదువుకుంటూనే వృద్ధుడిగా మారిపోతాను అని తల్లితో చెబుతున్నాడు. కళ్ల నిండా నీళ్లు తెచ్చుకుని మరీ ఏడుస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మందికి పైగా చూశారు.

    https://twitter.com/Gulzar_sahab/status/1574994090143281152?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1574994090143281152%7Ctwgr%5Eb4e5e882a241b35f6ed5cfab62d5a381899a8f52%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Flittle-boy-protests-and-refuses-to-study-in-viral-video-the-reason-will-leave-you-in-splits-2006692-2022-09-30
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version