సుఖేశ్‌ జైలు గదిలో లగ్జరీ వస్తువులు గుర్తింపు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సుఖేశ్‌ జైలు గదిలో లగ్జరీ వస్తువులు గుర్తింపు

    సుఖేశ్‌ జైలు గదిలో లగ్జరీ వస్తువులు గుర్తింపు

    February 23, 2023
    in India, News

    Courtesy Twitter:@NewsTodayAround

    [VIDEO: ](url)మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైను సుఖేశ్‌ చంద్రశేఖర్‌ జైలు గదిలో లగ్జరీ వస్తువులు బయటపడ్డాయి. సుఖేష్‌ సెల్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జైలు వర్గాలు విడుదల చేశాయి. సుఖేష్‌ ఉన్న గదిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడం వీడియోలో కనిపిస్తోంది. కాగా సుకేశ్‌ చంద్రశేఖర్‌ రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు అయ్యాడు. బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నౌరా ఫతేహి కూడా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version