వికెట్ల వెనక ధోని ఉంటే బ్యాటర్లకు హడలే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వికెట్ల వెనక ధోని ఉంటే బ్యాటర్లకు హడలే..!

    వికెట్ల వెనక ధోని ఉంటే బ్యాటర్లకు హడలే..!

    April 22, 2023
    in Cricket, IPL

    Courtesy Twitter:@ItzAnand_

    IPL: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచులో CSK కెప్టెన్‌ ధోని మరోమారు తన కీపింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. జడేజా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌ ముందుకొచ్చి షాట్ ఆడబోగ బంతి బ్యాటుకు చిక్కలేదు. రెప్పపాటులో బంతిని అందుకున్న ధోని మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. అలాగే చివరి బంతికి సుందర్‌ను రనౌట్‌ చేయడంలోనూ తన మార్క్ చూపించాడు. దీనికి సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్‌గా మారింది. తలా వికెట్‌ వెనక ఉంటే బ్యాటర్లకు హడలేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version