ఈ హోటల్‌కు వెళ్తే చుక్కలు కనిపిస్తాయి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ హోటల్‌కు వెళ్తే చుక్కలు కనిపిస్తాయి

    ఈ హోటల్‌కు వెళ్తే చుక్కలు కనిపిస్తాయి

    July 10, 2022
    in World

    screengrab youtube

    ప్రపంచంలో జరిగే కొన్నికొన్ని పనులు వింతగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. స్విట్జర్‌లాండ్‌కు చెందిన ఫ్రాంక్ రిక్లిన్, పాట్రిక్ రిక్లిన్ బ్రదర్స్ ఓ వినూత్న హోటల్‌ను రూపొందించారు. ఈ హోటల్‌లో గోడలు ఉండవు, రూప్ ఉండదు, ఎలాంటి గదులు ఉండవు కేవలం ఆరుబయట ఓ బెడ్‌ మాత్రమే ఉంటుంది. ఆరు బయట పడుకొని ఆకాశాన్ని ఆస్వాదించేందుకే ఈ హోటల్‌ను రూపొందించామని వారు తెలిపారు. కాగా ఈ హోటల్‌లో బస చేయాలంటే రాత్రికి రూ.27 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version