నచ్చితే చూడండి లేకుంటే లేదు: కరణ్‌ జోహార్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నచ్చితే చూడండి లేకుంటే లేదు: కరణ్‌ జోహార్‌

    నచ్చితే చూడండి లేకుంటే లేదు: కరణ్‌ జోహార్‌

    August 28, 2022

    Twitter:Karan Johar

    సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై బాలివుడ్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ స్పందించారు. తాను ట్రోల్స్‌ అంత సీరియస్‌గా తీసుకోనని చెప్పారు. బాయ్‌కాట్‌ గ్యాంగ్‌ అనేది ఒక గ్రూప్‌ అని వారిని తాను పట్టించుకోనన్నారు. తమ సినిమా చూడమని ఎవర్నీ ఒత్తిడి చేయట్లేదని ‘ వారికి నచ్చిన అంశం సినిమాలో ఉంటే చూస్తారు. లేకుంటే లేదు. తలకు గన్‌ పెట్టి సినిమా చూడమని అయితే చెప్పలేం కదా!’ అని కరణ్‌ జోహార్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. Watch on twitterపై క్లిక్‌ చేసి వీడియో చూడండి.

    https://twitter.com/i/status/1563752689770668032
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version