పులితో ఆటలాడితే అంతే మరి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పులితో ఆటలాడితే అంతే మరి!

    పులితో ఆటలాడితే అంతే మరి!

    December 7, 2022

    © Envato

    ఓ పులి పర్యాటకులపైకి దాడికి యత్నించడంతో వారు బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పులి పొదల్లో దాక్కొని ఉంది. పర్యాటకుల వాహనం పులికి దగ్గరలో వెళ్లి ఆగింది. పర్యాటకులు దాన్ని కనిపెట్టి ఫొటోలు తీస్తున్నారు. ఇంతలో ఆ పులి గర్జిస్తూ వారిపైకి దూసుకొచ్చి దాడి చేయబోయింది. బెదిరిపోయిన పర్యాటకులు బిగ్గరగా కేకలు వేస్తూ దాన్ని తరిమారు. దీంతో పులి మళ్లీ పొదల్లోకి వెళ్లిపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version