వాళ్లని ఎదుర్కోవాలని చూస్తే… పళ్లు రాలిపోతాయి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాళ్లని ఎదుర్కోవాలని చూస్తే… పళ్లు రాలిపోతాయి!

    వాళ్లని ఎదుర్కోవాలని చూస్తే… పళ్లు రాలిపోతాయి!

    February 20, 2023

    Courtesy Twitter:@KamalHassan97

    [Video:](url)బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా వెటరన్‌ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ చేసిన ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. జడేజా, అశ్విన్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు ఎలా ఇబ్బంది పడ్డారో చమత్కారంగా తెలియజేస్తూ జాఫర్‌ ఓ వీడియో పోస్టు చేశాడు. జడ్డూ-యాష్‌ బౌలింగ్‌లో ఆడేందుకు యత్నించిన ఆసీస్ ఆటగాళ్లు పళ్లు రాల్చుకున్నారనే అర్ధం ఆ వీడియోలో కనిపించింది. కాగా రెండో టెస్టు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ తన 10 వికెట్లను అశ్విన్‌-జడేజా బౌలింగ్‌లోనే చేజార్చుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version