ఇలియానా బేబీ బంప్ పోస్ట్: నెటిజన్ల ట్రోల్స్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇలియానా బేబీ బంప్ పోస్ట్: నెటిజన్ల ట్రోల్స్

  ఇలియానా బేబీ బంప్ పోస్ట్: నెటిజన్ల ట్రోల్స్

  May 4, 2023

  Courtesy Instagram: ileana_official

  గోవా బ్యూటీ ఇలియానా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు. తాజాగా ఇలియానా తన బేబీ బంప్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ అమ్మడిని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఇంతకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు’ అంటూ తెగ ఆరా తీస్తున్నారు. కాగా హీరోయిన్ కత్రినాకైఫ్ సోదరుడు సెబాస్టియన్ మిచెల్ లారెంట్‌తో ఇలియానా రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు టాక్.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version