గోవా బ్యూటీ ఇలియానా ఇటీవలే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బేబీ బంప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇంతకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు’ అని ఇలియానాను ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైకేల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు టాక్.
Screengrab Instagram: ileana_official
Screengrab Instagram: ileana_official
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్