ఆకట్టుకుంటున్న ‘కృష్ణమ్మ’ టీజర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘కృష్ణమ్మ’ టీజర్

    ఆకట్టుకుంటున్న ‘కృష్ణమ్మ’ టీజర్

    August 4, 2022

    Courtesy Instagram:

    యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో V V గోపాల కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణమ్మ’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్‌లో సత్యదేవ్ మాస్ లుక్, అతను చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version