ఆకట్టుకుంటున్న ‘వైరం’ టీజర్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆకట్టుకుంటున్న ‘వైరం’ టీజర్

  ఆకట్టుకుంటున్న ‘వైరం’ టీజర్

  March 17, 2023

  Screengrab Instagram: pranamdevaraj

  సీనియర్ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణామ్ దేవరాజ్ ‘వైరం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తెలుగు-కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని సాయి శివన్ జంపన తెరకెక్కించారు. జె.మల్లికార్జున ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version