ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా సరదా
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా సరదా

  ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా సరదా

  September 5, 2022

  Screengrab Twitter:

  ఇన్‌స్టాగ్రాం రీల్ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కాజీపేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు 17 ఏళ్ల యువకుడు ఇన్‌స్టా రీల్ చేసేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాడు. వెనుక రైలు వస్తుంటే అతను పట్టాలపై నడుచుకుంటు వస్తున్నాడు.స్నేహితులు వీడియో తీస్తున్నారు.వేగంగా వచ్చిన రైలు ఆ యువకున్ని గట్టిగా ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వైరల్ వీడియో కోసం WATCH ONపై క్లిక్ చేయండి. వీడియోలో ప్రమాద సన్నివేశం ఉంది.అది మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version