ఆసక్తికగా ‘విక్రమ్62’ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసక్తికగా ‘విక్రమ్62’ వీడియో

    ఆసక్తికగా ‘విక్రమ్62’ వీడియో

    October 28, 2023

    Courtesy Twitter:

    విక్రమ్ హీరోగా ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృంద విడుదల చేసింది. అందులో విక్రమ్ పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చి మరీ ఇద్దరు వ్యక్తుల్ని కొడుతూ కనిపించాడు. తానెవరో అక్కడున్న పోలీస్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరిగా సరకులు మోసుకుంటూ బైక్‌లో వెళ్తూ విక్రమ్‌ కనిపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version