మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందాలు ఆరబోస్తూ ఆమె పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న మెన్నటివరకు చీరకట్టు సోయగాలతో యువతను ఆకర్షించిన మల్లు బ్యూటీ… ఇప్పుడు మోడ్రన్ దుస్తుల్లో సెగలు పుట్టిస్తోంది. తనకు ఇష్టమైన దుస్తులంటూ వివిధ యాంగిల్స్ ఫొటోలు పెట్టింది ఈ హీరోయిన్. ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు మతి పొగొడుతోంది. ఇటీవల క్రిస్టీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది మాళవిక.
Screengrab Instagram:malavikamohanan
Screengrab Instagram:malavikamohanan
Screengrab Instagram:malavikamohanan
Screengrab Instagram:malavikamohanan
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్