భారత్‌లో ఐఫోన్ 15 అమ్మకాలు షురూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌లో ఐఫోన్ 15 అమ్మకాలు షురూ

    భారత్‌లో ఐఫోన్ 15 అమ్మకాలు షురూ

    September 22, 2023

    © ANI Photo

    ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు భారత్‌లో ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఐఫోన్లు కొనుగోలు చేసేందుకు తెల్లవారుజాము నుంచే యాపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ముంబైలోని బీకేసీ, ఢిల్లీలోని సాకేత్ స్టోర్ల వద్ద సందడి నెలకొంది. ఐఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 12 కాలీఫోర్నియాలోని యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌లో యాపిల్ 15 రిలీజైన సంగతి తెలిసిందే. యాపిల్ సిరీస్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రాలను కూడా విడుదల చేసింది.

    https://x.com/TimesNow/status/1705056199186542811?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version