జీతం అడగడమే నేరమా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జీతం అడగడమే నేరమా?

    జీతం అడగడమే నేరమా?

    November 9, 2022

    Courtesy Twitter: screenshot

    జీతం ఇవ్వమని అడిగినందుకు ఉద్యోగిపై యజమాని విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. త్రిపురలోని అగర్తలాలో సుర్జీత్ అనే యువకుడు ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ జీతం ఇవ్వాలని యజమానిని అడిగాడు. దీంతో ఆవేశంతో యజమాని ఉద్యోగిపై దాడి చేశాడు. పదే పదే చెంపదెబ్బలు కొడుతూ, రాడ్డుతో మోదడానికి ప్రయత్నించాడు. సుర్జీత్ యజమాని నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడికి సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version