టీమిండియా సెమీస్‌ బెర్త్ ఖాయమైందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా సెమీస్‌ బెర్త్ ఖాయమైందా?

    టీమిండియా సెమీస్‌ బెర్త్ ఖాయమైందా?

    October 30, 2023

    Courtesy Twitter:BCCI

    ఇంగ్లాండ్‌పై విజయంతో టీమిండియా తన సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అయిదు ఓడిన ఇంగ్లాండ్‌ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సెమీస్‌ చేరే ఛాన్స్ లేదు. బంగ్లాదేశ్‌ కూడా 5 ఓటములతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. 6 మ్యాచ్‌ల్లో 5 నెగ్గిన దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరువలో ఉంది. ఆసీస్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కివీస్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) సెమీస్ రేసులో మెరుగైన స్థితిలో ఉన్నాయి. శ్రీలంక (5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), పాక్‌ (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) సెమీస్‌లో నిలవాలంటే మిగతా అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు సమీకరణాలపై ఆధారపడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version