తులసి మెుక్క కదలడం దేవుడి మహిమేనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తులసి మెుక్క కదలడం దేవుడి మహిమేనా?

    తులసి మెుక్క కదలడం దేవుడి మహిమేనా?

    July 4, 2023
    in India, News

    Screengrab Twitter:

    ఓ చెట్టు కింద తులసి మొక్క దానంతట అదే కదులుతూ కనిపించింది. తులసి చెట్టు తిరగడం దేవుడి మహిమే అంటూ ఆ వింతను జనాలు ఎగబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఇది ఎలా సాధ్యమంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version