SRH తర్వాతి కెప్టెన్ ఇతడేనా..?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SRH తర్వాతి కెప్టెన్ ఇతడేనా..?

    SRH తర్వాతి కెప్టెన్ ఇతడేనా..?

    November 17, 2022
    in Cricket, IPL

    © ANI Photo

    సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు కెప్టెన్ వేటలో పడింది. గత సీజన్ వరకు సారథిగా వ్యవహరించిన విలియమ్సన్‌ని జట్టు వదులుకుంది. ఈ క్రమంలో జట్టు తర్వాతి కెప్టెన్‌గా పంజాబ్ ప్లేయర్ అభిషేక్ శర్మను తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా, అభిషేక్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘వీర శూర’ అనే కామెంట్ కూడా జత చేయడంతో ఈ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లు అయింది. గత సీజన్‌లో అభిషేక్ శర్మ ఇరగదీశాడు. 400కు పైగా పరుగులు చేశాడు. అమృత్‌సర్ జట్టుకు అభిషేక్ కెప్టెన్సీ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version