తమిళనాడులో పుట్టి, పెరిగిన ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పట్టా పొంది ఊహించని విధంగా సినీ రంగ ప్రవేశం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
కవ్వించే అందాలతో ఐశ్వర్య మీనన్ కుర్రకారు మతి పోగొడుతోంది.
పొట్టి పొట్టి బట్టలతో తన అందచందాలను చూపిస్తూ తనకంటూ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది ఐశ్వర్య మీనన్.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందీ తమిళ పొన్ను.
అసలు సినిమాల్లోకి వస్తానని ఐశ్వర్య మీనన్ కలలో కూడా అనుకోలేదట.
మోడ్రన్ దుస్తులతో కవ్విస్తూనే సాంప్రదాయ చీరకట్టుతో తన అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంటుందీ భామ.
2012లో కోలీవుడ్‌లోకి ‘కాదిల్ సొదప్పువాడు ఎప్పాడి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇదే సినిమా తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’గా అదే ఏడాది విడుదలైంది.
ఐశ్వర్యమీనన్ చేసింది తక్కువ సినిమాలే. కానీ, మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సోషల్ మీడియాల్లో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను పంచుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటుంది.
తమిళ, తెలుగు, మళయాల, కన్నడ సినిమాలతో ఐశ్వర్య మీనన్ బిజీ అయిపోయింది.
నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న ‘స్పై’ సినిమాలోనూ ఐశ్వర్య నటిస్తోంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి