‘జైలర్’ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎప్పుడంటే?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘జైలర్’ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎప్పుడంటే?

  ‘జైలర్’ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎప్పుడంటే?

  May 4, 2023

  Courtesy Twitter: Thyview

  తమిళ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్‌’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ఓ వీడియో రూపంలో అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో తలైవా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. మోహన్‌లాల్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version