గన్‌తో జేమ్స్‌బాండ్ ఫోజులు; చివరకు?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గన్‌తో జేమ్స్‌బాండ్ ఫోజులు; చివరకు?

    గన్‌తో జేమ్స్‌బాండ్ ఫోజులు; చివరకు?

    April 3, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    [వీడియో;](url) ఓ పెళ్లి వేడుకలో జరిగిన పొరపాటుకు వధువు మొహం మంటలు అంటుకుని మాడిపోయింది. పెళ్లి వేడుకల తర్వాత రిసెప్షన్ ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో వధూవరులు చెరో గన్ పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తూ పేల్చారు. కానీ పెళ్లికూతురి తుపాకీ పేలి అందులోంచి వచ్చిన మంటలు ఆమె మొహానికి అంటుకున్నాయి. దీంతో భయపడిన వధువు కేకలు వేస్తూ పారిపోగా.. అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version