జాంటిస్‌ GK350: నిండైన ఫీచర్ల బండి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జాంటిస్‌ GK350: నిండైన ఫీచర్ల బండి

    జాంటిస్‌ GK350: నిండైన ఫీచర్ల బండి

    October 17, 2022

    © zontes

    చైనా బైక్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ జాంటిస్‌ (Zontes) ఇండియన్‌ మార్కెట్లోకి ఎంటర్‌ అయింది. GK350 పేరిట ఓ కెఫే రేసర్‌ బైక్‌ లాంఛ్‌ చేసింది. 349cc లిక్విడ్‌ కూల్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌, 38.8bhp పవర్‌, 32.8Nm టార్క్‌ ఇచ్చే ఈ బైక్‌లో మతిపోగొట్టే ఫీచర్లున్నాయి. ఈ బైక్‌ కీ లేకుండానే స్టార్ట్‌ అవుతుంది. కార్లలో మాదిరిగా జేబులో కీ నాబ్‌ పెట్టుకుని బటన్‌ నొక్కితే చాలు స్టార్ట్‌ అవుతుంది. ఫ్యూయల్‌ ట్యాంక్‌ కూడా బటన్‌ నొక్కితో ఓపెన్‌ అవుతుంది. దీని కన్సోల్‌ కూడా చాలా అద్భుతంగా సూపర్‌ బైక్‌ ఫీల్‌ ఇస్తుంది. ఇండియాలో రూ.3.37 లక్షల నుంచి రూ.3.47 లక్షల వరకు ఎక్స్‌షోరూం రేట్‌ నిర్ణయించారు.

    Zontes GK350 Cafe Racer Walkaround features Telugu |Exhaust note |Best looking 350cc bike
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version